అందుబాటులో ఉన్న పుస్తకాలు

సీతారామ కథాసుధ పుస్తకాలు ఇంతవరకూ మొత్తం 4000 కాపీలు పాఠకులను చేరాయి. మూడు భాగాలు (బాలకాండ, అయోధ్యకాండ, అరణ్య కాండ) వెలువడగా.. అమ్మకాలు 4 వేల కాపీల మైలురాయిని దాటడం ఆనందకర విశేషం. బాలకాండ, అయోధ్యకాండ ఒక్కొక్కటీ 1500 కాపీలు దాటాయి.మంచి ఉద్దేశంతో, త్రికరణ శుద్ధితో చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ శుభ సమయంలో నా ఈ చిన్న ప్రయత్నాన్ని, కృషిని ఎంతో పెద్ద మనసుతో ఆదరిస్తున్న, వాత్సల్యాభిమానాలతో ప్రోత్సహిస్తున్న ప్రపంచ వ్యాప్త తెలుగు మిత్రులకు, రామ భక్తులకు, ఫేస్ బుక్ లో రామాయణ పాఠకులకు.. పెద్దలకు, శ్రేయోభిలాషులకు .. అందరికీ పేరుపేరునా వందనం.. అభివందనం.
బాలకాండ - 280 పేజీలు
అయోధ్య కాండ - 300 పేజీలు
అరణ్య కాండ - 178 పేజీలు
ఈ మూడు పుస్తకాల ధర రూ. 450 (పోస్టేజి లేదా కొరియర్ చార్జీలు అదనం)
ఆర్డర్ చేయదలచిన వారు 09440451836 నంబర్ కి ఫోన్ చేయవచ్చు.. లేదా deekshit1232@gmail.comకి ఈమెయిల్ చేయవచ్చు.
ఎక్కువ కాపీలు తీసుకునేవారికి డిస్కౌంట్ లభిస్తుంది.
- ఆర్ ఆర్ పబ్లికేషన్స్, శ్రీ శిరీష సోమంచి పబ్లికేషన్స్

No comments:
Post a Comment