వాల్మీకి రామాయణాన్ని పూర్తి సరళ భాషలో సమగ్రంగా అనితరమైన శైలిలో జర్నలిస్ట్ దీక్షితుల సుబ్రహ్మణ్యం అందించారు.. అదే సీతారామ కథాసుధ. ఈ రచన ఫేస్ బుక్ లో, స్థానిక దినపత్రికలో సీరియల్ గా వచ్చి వేలాదిమంది రామ భక్తులను, రసజ్ఞులను అలరించింది. అనేక దేశాల్లోని వందలాదిమంది తెలుగువారు ఈ పుస్తకాల్ని చదువుతున్నారు. దుబాయ్, యుకె, టాంజానియా, రొమేనియా, శ్రీలంక దేశాల్లో పరిచయ, ఆవిష్కరణ సభలు సైతం జరిగాయి.